32 సంవత్సరాల ముఠామేస్త్రీ.. మంత్రిగా కుర్చీ మడతేట్టిసిన మెగాస్టార్! ‘‘ఈ పేటకు నేనే మేస్త్రీని..నిరుపేదల పాలిటి పెన్నిధి..ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా..’’ అంటూ ఈ పాటను కొన్ని వందల సార్లు విన్నాం. పెళ్లిల బరాత్ లో, స్కూల్ ప్రోగ్రామ్స్ లో తెగ డ్యాన్సులు వేసేశాం. చిరు డ్యాన్స్ కెపాసిటీ ఈ పాట చూస్తే అర్థమవుతుంది. ఊర మాస్ పాత్రలో మెగాస్టార్ ఇరగదీశాడు. ఈ మూవీలో పాటలు, డ్యాన్సులు, స్టైలిష్ ఫైట్లు, కామెడీ, ఎమోషనల్, రొమాన్స్, మంచి కథ, […]