వీరమల్లు మాట వినాల్సిందే.. పాట వినాల్సిందే! ఇంతకీ పాట ఎలా ఉందంటే.. పవర్ స్టార్ మాటే కాదు పాట కూడా పవర్ ఫుల్లే. ఆయన క్రాప్ సవరించినా, డైలాగ్ కొట్టినా, చేతులతో మెడలను తాకినా, స్టైల్ గా నడిచినా, రాజకీయ సభల్లో వాడీవేడి డైలాగులతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పెట్టించినా అది ఒక్క పవన్ కే చెల్లింది. పవన్ నుంచి సినిమా రాక చాలా కాలమైంది. దీంతో ఫ్యాన్స్ ఇప్పటికే పిచ్చెక్కిపోతున్నారు. ఎక్కడికెళ్లినా సినిమా అప్ డేట్స్ ఎప్పుడంటూ […]