రామ్ చరణ్ కు గేమ్ ఛేంజింగ్ మూవీ వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రజలకు 4 రోజుల ముందే సంక్రాంతి పండడ రాబోతోంది. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో ప్రెస్టిజీయస్ మూవీ గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తున్న ఆర్ సీ సినిమా విడుదలైతే ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్లన్నీ గేమ్ ఛేంజర్ రాక కోసం ముస్తాబైపోయాయి. థియేటర్ల […]