32 సంవత్సరాల ముఠామేస్త్రీ.. మంత్రిగా కుర్చీ మడతేట్టిసిన మెగాస్టార్! ‘‘ఈ పేటకు నేనే మేస్త్రీని..నిరుపేదల పాలిటి పెన్నిధి..ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా..’’ అంటూ ఈ పాటను కొన్ని వందల సార్లు విన్నాం. పెళ్లిల బరాత్ లో, స్కూల్ ప్రోగ్రామ్స్ లో తెగ డ్యాన్సులు వేసేశాం. చిరు డ్యాన్స్ కెపాసిటీ ఈ పాట చూస్తే అర్థమవుతుంది. ఊర మాస్ పాత్రలో మెగాస్టార్ ఇరగదీశాడు. ఈ మూవీలో పాటలు, డ్యాన్సులు, స్టైలిష్ ఫైట్లు, కామెడీ, ఎమోషనల్, రొమాన్స్, మంచి కథ, […]
‘‘కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్’’.. కష్టమంతా నీదే కదా అన్నయ్య!
‘‘కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్’’.. కష్టమంతా నీదే కదా అన్నయ్య! ఓ వ్యక్తి కన్న కలలు..ఓ వ్యక్తి పడ్డ కష్టం..ఓ వ్యక్తి మానుకున్న నిద్రాహారాలు..కాలంతో పోటీపడి ముందుకు దూసుకెళ్లి..చివరకు ఆ వ్యక్తి గెలిచాడు.. గెలవడమే కాదు తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నాడు. అంతే కాదు తన కుటుంబానికి నీడగా మహా వృక్షంలా నిలిచాడు. ఇప్పుడా కుటుంబం దక్షిణ భారతంలోనే ప్రముఖ కుటుంబంగా కీర్తించబడుతోంది. అదే మన ‘మెగా’ కుటుంబం..ఈ వృక్షానికి ఊపిరి అందించింది అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. […]